- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘రెట్రో’ . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో పూజీ హెగ్డె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.
- Advertisement -