- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 కెప్టెన్ సూర్యకుమార్ ఆల్‌రౌండర్ అక్షర్‌కు క్షమాపణలు చెప్పాడు. టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో అక్షర్‌ను తప్పించడం పెద్ద పొరపాటే అని సూర్య అంగీకరించాడు. అతడిని జట్టులోకి తీసుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని తెలిపాడు. మ్యాచ్ అనంతరం అక్షర్‌తో మాట్లాడడం కష్టంగా అనిపించిందన్నాడు. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో అక్షర్‌కు బదులు సుందర్‌ను తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
- Advertisement -



