Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి

బీహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి దివ్యా గౌతమ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్ పై దిఘా నియోజకవర్గంలో ఆమె బరిలోకి దిగారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) మాజీ ప్రెసిడెంట్ అయిన దివ్య.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) పార్టీ తరఫున రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -