Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరచింత ఎస్సైగా స్వాతి

అమరచింత ఎస్సైగా స్వాతి

- Advertisement -

నవతెలంగాణ- ఆత్మకూరు : వనపర్తి జిల్లా అమరచింత మండలం ఎస్సైగా ఎం స్వాతి శుక్రవారం సాయంత్రం పదవి బాధ్యతలు స్వీకరించారు. స్వాతి జోగులాంబ గద్వాల పోలీస్ కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ అమర చింత కు బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -