Monday, February 16, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: ఇంగ్లాండ్ భారీ స్కోర్

T20 WORLD CUP: ఇంగ్లాండ్ భారీ స్కోర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:శ్రీ‌లంక‌లోని పెల్లెక‌లె స్టేడియంలో ఇంగ్లాండ్ టీం భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్రిట‌న్.. 20 ఓవ‌ర్ల‌ల‌కు గాను 7 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగులు చేసి ఇట‌లీ ముందు కొండంత ల‌క్ష్యాన్ని ఉంచింది. పీడీ సాల్ట్(28), బెథ‌ల్(23), టామ్ బాన్‌ట‌న్(30), ఎస్ఎం క‌ర‌న్(25), జాక్స్ (50) ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో జ‌ట్టుకు మెరుగైన స్కోర్ ను అందించారు. ఇటలీ బౌల‌ర్లు క‌లుగ‌మంగే, స్టీవ‌ర్ట్ 2 వికెట్లు తీయ‌గా,మ‌నెంటి, అలీ హ‌స‌న్, స్మ‌ట్స్ త‌లా ఒక వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -