Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుT20 ప్రపంచకప్‌.. అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

T20 ప్రపంచకప్‌.. అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టులో టిమ్‌ సీఫెర్ట్‌ (65) అర్ధశతకం చేయగా, గ్లెన్‌ ఫిలిప్స్‌ (42), మార్క్‌ చాప్‌మన్‌ (28), డారిల్‌ మిచెల్‌ (25*) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహమాన్‌ 2, ఒమర్జాయ్‌, రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీ ఒక్కో వికెట్‌ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -