Friday, March 20, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం

నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, శ్రీలంక వేదికగా శనివారం నుంచి T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగిసే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా పోటీపడతాయి. ఈ నెల 19 వరకు రోజుకు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ (11 AM), రెండో మ్యాచ్ వెస్టిండీస్ vs స్కాట్లాండ్ (3 PM), మూడో మ్యాచ్ ఇండియా vs యూఎస్ఏ (7 PM) మధ్య జరగనున్నాయి. మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -