- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్-8 దశలో జింబాబ్వే, వెస్టిండీస్ కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోల టాస్ గెలిచిన జింబాబ్వే విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు శ్రీలంకను, ఆస్ట్రేలియాను ఏకంగా ఇంటికి పంపించిన చరిత్ర జింబాబ్వే సొంతం. అదే జోరులో వెస్టిండీస్‌పై విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. అదే విధంగా లీగ్ దశలో ఆడినా ప్రతి మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ విజయం సాధించి సూపర్-8కు దూసుకొచ్చింది. జట్టు బలాల పరంగా వెస్టిండీస్ టీ20 చరిత్రలో జింబాబ్వే కంటే ముందు వరుసలో ఉంటుంది.
- Advertisement -



