నవతెలంగాణ – తిరుపతి: మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కూకుటిమానగడ్డ సమీపంలో…
ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం
– సిద్ధిపేటకు చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి – బతుకుదెరువు కోసం వెళ్తుండగా ఘటన నవతెలంగాణ-అక్కన్నపేట మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మంగళవారం రాత్రి…
లోయలో పడిన వాహనం..ఆరుగురు మృతి
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
నవతెలంగాణ-అమరావతి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కంటైనర్, డివైడర్ దాటి…
గూగుల్ మ్యాప్ చూసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..టెకీ దుర్మరణం
నవతెలంగాణ-హైదరాబాద్ : చేరాల్సిన ప్రాంతాన్ని ఇంటర్నెట్‌లో వెతుక్కుంటూ బయల్దేరిన ముగ్గురు దారితప్పారు. అది తప్పని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో…
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
– కారును ఢ కొట్టిన డీసీఎం – నలుగురు మృతి నవతెలంగాణ-మహేశ్వరం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మ లూరు గేట్ సమీపంలో…
స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది…
హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది.…
కొత్తకోటలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన లారీ…
వనపర్తి: జిల్లాలోని కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో రెండు…