వనపర్తిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి

నవతెలంగాణ – వనపర్తి: ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూమికి సంబంధించిన విషయంలో…