ఎక్కడో ఆకాశం లో వుండే చంద్రుడు నాకు మామేట్లా అవుతాడు మా అమ్మకు తోడబుట్టిన వాడా నాకు పిల్లనిచ్చిన వాడా బైరూపులోడు…