నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ ట్రాఫిక్ పెరిగిపోయిందని.. వచ్చే మూడు, నాలుగు ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు…
నేడు కేంద్ర మంత్రి జైశంకర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమవేశం
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నారు. గల్ఫ్ కార్మికులు…
ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్స్.. నిందితులు అరెస్టు
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను నకిరేకల్ పోలీసులు అరెస్టు…
కరీంనగర్ నుండి తిరుపతికి రైలు ప్రతి రోజు నడపండి.. కేంద్ర మంత్రికి పొన్నం లేఖ
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం…
పార్టీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ – హైదరాబాద్; గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం…
తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి: ఎంపీల సమావేశంలో భట్టి
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.…
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం
నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల…
లగచర్ల, హకీంపేట భూసేకరణపై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
నవతెలంగాణ – హైదరాబాద్: లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ చేయవద్దంటూ…
సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అరగంటకు…
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్…
ఏఐసీసీ సీరియస్.. స్పందించిన హనుమంతరావు
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం పై ఏఐసీసీ సీరియస్…
హైదరాబాద్‌కు మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…