ఇంట్లోనే పెంచండిలా…

ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. కూరగాయలైతే చెప్పనవసరం లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధర రూ.100 దాటింది. కొద్దిరోజుల్లో ఉల్లి…