రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు నువ్వానేనా? అన్నట్టు తలపడుతు న్నాయి. నేనున్నానని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.…
‘చరిత్ర’ ఎందుకిలా డీలా?
‘ఎక్కడైతే చరిత్ర విస్మరించబడుతుందో…ఆ సమాజా నికి గతం, భవిష్యత్తు కూడా ఉండవు’ అని ప్రసిద్ధ రచయిత హిన్లీన్ అన్నాడు. ఇది అక్షరాల…
ఎర్రి మెదల్లు మానై
అల్లు రాజ్యమేల అదుకున్నట్లు నటిస్తే మన మీద పెద్దిరికం చేయ్య ఒకొడు కాకపొతే ఇంకొకడికి గులాం జేయ్య సిద్ధమయ్యే బతుకులు మానై…
1000 రోజుల విశాఖ స్టీల్ పోరాటం
విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఆపేస్తున్నామని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుందని వెయ్యి రోజులకు ముందే విశాఖపట్నం…
నాకో కులం కావాలి
అర్జెంటుగా ఇప్పుడు నాకో కులం కావాలి.. కొంత రొమ్ము విరుచుకునేందుకు కొంత కాలర్ ఎగరేసేందుకు నాయకులంతా నా ముందు మోకరిల్లెందుకు నాకో…
తెలంగాణలో ఉన్నది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనా!?
రాష్ట్ర అసెంబ్లీకి 2023 నవంబర్ 30న ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు 4 కోట్ల మంది తెలంగాణ…
ఓటరు.. తస్మాత్ జాగ్రత్త!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా నేటికీ దేశ ప్రజల్లో నూటికీ మూడోవంతు జనాభాకు మూడూ పూటలా తిండి లేదు.…
బాలిక భారమేనా?
బాలిక అంటే భారం. ఆడపిల్లంటే అత్తారింటి ఆడదే అనే చిన్న చూపు దేశంలో నేటికీ కొనసాగుతోంది. నిర్భయలు, ఉన్నావ్లు, హత్రాస్‌లు, దిశల…
అదుపు తప్పుతున్న పొదుపు – ఆర్థిక వ్యవస్థ కుదుపు
దేశ స్థూలజాతీయ ఆదాయంలో 2022-23 ఆర్థిక సంవ త్సరాంతానికి నికర కుటుంబ పొదుపు 5.1శాతంగా నమోదై ఐదు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి…
కెనడా, భారత్ వివాదం… వైరుధ్యాల సంక్లిష్టత
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరిగిన విద్వేషాల సెగ ఇప్పుడు విదే శాలకూ తాకుతున్నదా? విశ్వగురు బిరుదుతో వూరేగుతామనుకుంటే వివాదాలు…
మిథ్యా కిరీటం
కొండను తొవ్వి ఎలక పట్టినట్టు విద్వేషాన్ని పరిపూర్ణ వ్యతిరేకతనీ కలగలిపి నూరి శోధించి సాధించి కాయో పండో పండో కాయో తెలియని…
లంబోదర లకుమికర…
”లంబోదర లకుమికర/ అంబాసుత అమర వినుత” ఈ పాట లేకుండా వినాయక చవితి జరుగదు. పాడేవాళ్ళలో సగం మందికి అది రాసింది…