ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ…
ఘోర రైలు ప్రమాదం..22 మంది మృతి
నవతెలంగాణ – ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి దాదాపు 22 మంది…
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌ను…
పాకిస్తాన్‌కు 300కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకై ఆ దేశంతో 300కోట్ల డాలర్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి…
ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ల జారీ
నవతెలంగాణ – పాకిస్థాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.…
వన్డే ప్రపంచకప్ వేదికలపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి
నవతెలంగాణ – పాకిస్థాన్ ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ వేదిక విషయంలో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.…
పాక్ గగనతలంలోకి ఇండిగో విమానం
ఇస్లామా బాద్: అమత్‌సర్ నుంచి అహ్మ దాబాద్‌కు బయలుదేరిన ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.…
వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్…
– భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ల షెడ్యూల్ నవతెలంగాణ – హైదరాబాద్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ప్రపంచకప్ సిద్ధమవుతోంది. ఈ…
పాకిస్థాన్‌లో హిమపాతం..10 మంది మృతి
నవతెలంగాణ – ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ రీజియన్‌లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం విరుచుకుపడింది. దీంతో…
ఇమ్రాన్‌కు ఊరట ! 8 కేసుల్లో బెయిల్
ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు న్యాయ స్థానంలో పెద్ద ఊరట లభించింది. మార్చిలో జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో చెలరేగిన హింసకు…
31వరకు ఇమ్రాన్‌ను అరెస్టు చేయొద్దు
– గడువు పొడిగించిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై ఈనెల 9 తర్వాత నమోదైన ఏ కేసులోనూ…