27న రామ్‌చరణ్‌ కొత్త మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల

హైదరాబాద్‌ : హీరో రామ్‌చరణ్‌ కొత్త సినిమా మార్చిలో ప్రారంభంకానుంది. ఇప్పటికే రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ కొనసాగుతున్న విషయం…

నాని ‘సరిపోదా శనివారం’ టీజర్‌ రిలీజ్‌..

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన కథా నాయకుడు నాని. ఇటీవల విడుదలైన ‘హారు నాన్న’ ఆయనకు మంచి…

కిశోర్‌ని దష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ రాశా..

హైదరాబాద్‌: ‘మళ్ళీ మొదలైంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్‌ ప్రస్తుతం వెన్నెల కిశోర్‌తో ‘చారి 111’ అనే సినిమా…

‘మార్కెట్‌ మహాలక్ష్మి’ టీజర్‌ విడుదల

కేరింత మూవీ ఫేమ్‌ పార్వతీశం, కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వియస్‌ ముఖేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

‘జమల్‌కుడు’ పాటకు అర్హ డ్యాన్స్‌

తన కుమార్తె అర్హ చేసే డ్యాన్స్‌ వీడియోలను హీరో అల్లు అర్జున్‌ సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. అవి ట్రెండింగ్‌ అవుతుంటాయి. ఇటీవల…

మార్చి 3న ‘గామా’ అవార్డులు

దుబాయ్ లో ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్‌ ప్రెజెంట్స్‌ ‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్‌ రాష్ట్ర ఎడిషన్‌ వేడుక మార్చి 3న జరగనుంది. ఏఎఫ్‌ఎం…

‘చెల్లెమ్మవే..’ పాట విడుదల

విజయ్ ఆంటోని తమిళ రోమియో సినిమాను తెలుగులో ‘లవ్‌గురు’గా వేసవిలో విడుదల చేయబోతున్నారు. మృణాళిని రవి హీరోయిన్‌. విజరు ఆంటోనీ ఫిలిం…

వినూత్నంగా శ్మశానంలో టీజర్‌ రిలీజ్‌

అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న హర్రర్‌ ఎంటర్‌టైనర్‌ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని…

ఓం భీమ్‌ బుష్‌

‘హుషారు’ ఫేమ్‌ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బ్యాంగ్‌ బ్రదర్స్‌గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకష్ణ ఒక క్రేజీ ఫన్‌ రైడ్‌…

మెప్పించే అద్భుతమైన షో టైమ్‌ : శ్రియా

కొన్ని సినిమా చిత్రీకరణ సమయంలో అండర్‌ కరెంట్‌గా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలా తనకు జరిగిందని శ్రియా శరణ్‌ అన్నారు. తాజాగా…

నయా సస్పెన్స్‌ థ్రిల్లర్‌

‘కాంచన 3, రూలర్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ వేదిక. ఆమె లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ”ఫియర్‌”.…

14 డేస్‌ లవ్‌ రిలీజ్‌కి రెడీ

సుప్రియ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా, అఖిల్‌ అండ్‌ నిఖిల్‌ సమర్పణలో నాగరాజు బోడెం దర్శకత్వంలో నిర్మించిన యూత్‌ ఫుల్‌,…