Magazines

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు వరుణ్‌తేజ్‌

13 గంటల క్రితం

Tirumala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్ నటుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోణిదెల శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన అర్ధాంగి లావణ్య త్రిపాఠి, కుమారుడు వాయువ్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తన చిన్న కుమారుడిని ఎత్తుకుని వరుణ్ తేజ్ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారిక కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్