Magazines

తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ: మాజీ సీఎం కేసీఆర్‌

1 గంట క్రితం

kcr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌:

తెలంగాణ మహిళలకు, ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్ష‍లు తెలిపారు. దేశంలోని అన్ని సంప్రదాయ పండుగల్లో బతుకమ్మ ప్రత్యేకమని, తెలంగాణ జీవన విధానం, సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తమ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్