నవతెలంగాణ - హైదరాబాద్ : యెమెన్ రాజధాని సనా సహా పలు ప్రావిన్సులపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగా హౌతీలు దాడులకు దిగారు. సౌదీ రాజధాని రియాద్‌లోని అరామ్‌కో ఆయిల్ రిఫైనరీపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసినట్లు హౌతీలు అధికారికంగా ప్రకటించారు. దాడి అనంతరం రిఫైనరీ నుంచి భారీగా మంటలు, పొగ ఎగిసిపడుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అరామ్‌కో రిఫైనరీపై హౌతీల మిస్సైల్, డ్రోన్ దాడులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)