నవతెలంగాణ - హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)