నవతెలంగాణ - హైదరాబాద్: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఉన్న రెండు ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరికొన్ని దుకాణాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెండు దుకాణాల్లోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద భారీ అగ్నిప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)