Magazines

హైదరాబాద్‌లో ఫర్నిచర్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం..

55 నిమిషాల క్రితం

fire Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని సాబేర్ నగర్ కాలనీలో ఫర్నిచర్ గోడౌన్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సయ్యద్ అలీ గూడ పరిధిలోని తపాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గోడౌన్‌ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్