Magazines

కర్నాటకలోని విజయపుర జిల్లాలో స్వల్ప భూకంపం

30 సెప్టెంబర్, 2026

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కర్నాటకలోని విజయపుర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 2.04 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బసవన బాగేవాడికి 3.9 కి.మీ. ఈశాన్య దిశలో, 10 కి.మీ. లోతులో ఉన్నట్లు కేఎస్‌ఎన్‌డీఎంసీ వెల్లడించింది. అధికారులు భూకంప తీవ్రత తక్కువగా ఉందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్