Magazines

నేడు ముద్దపప్పు బతుకమ్మ

2 గంటల క్రితం

Today is Muddapappu Bathukamma.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా అక్టోబర్‌ 12న మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా గౌరమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. తంగేడు, గునుగు, మందార, చేమంతి, బంతి పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిస్తారు. సాయంత్రం మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి, చప్పట్లు కొడుతూ లయబద్ధంగా జానపద పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్