Magazines

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు

1 గంట క్రితం

Union Cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 10,000 కోట్ల SME వృద్ధి నిధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.


దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (SMEs) మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్