Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంతమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు సీఎం స్టాలిన్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -