Magazines

నేడు కరీంనగర్, సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి

3 గంటల క్రితం

CM Revanth Reddy to visit Karimnagar and Sircilla today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన కరీంనగర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం సిరిసిల్లలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇరు జిల్లాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్