Magazines

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

3 గంటల క్రితం

Congress announces MLC candidates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ రెండు స్థానాలను రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకే కేటాయించడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్