Magazines

నేడు వెస్టిండీస్, ఇండియా మధ్య రెండో వన్డే

3 గంటల క్రితం

Second ODI between West Indies and India today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : గువాహటి వేదికగా బుధవారం వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలుపొందిన గిల్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోహిత్, గిల్, కోహ్లీల బ్యాటింగ్ తో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ యోచిస్తోంది. సెంచరీ హీరో గ్రీవ్స్ దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. మ్యాచ్ 2PM నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ ప్రసారం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్