- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపింది.
- Advertisement -