Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం.. ఆలస్యంగా 100కుపైగా విమానాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం.. ఆలస్యంగా 100కుపైగా విమానాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టు వైమానిక సేవల్లో అంతరాయం ఏర్పడింది. 100కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎంఎస్‌ఎస్‌ వ్యవస్థలో సాంకేతిక లోపంతో ఈ సమస్య నెలకొంది. వైమానిక కార్యకలాపాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో కమ్యూనికేషన్లకు ఏఎంఎస్‌ఎస్‌ వ్యవస్థను వినియోగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -