Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుబీబీనగర్ ఎయిమ్స్ లో సాంకేతిక సమస్యలు…

బీబీనగర్ ఎయిమ్స్ లో సాంకేతిక సమస్యలు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో కంప్యూటర్లో ఏర్పడే  సాంకేతిక సమస్యలతో రోగులు ఇబ్బందీ పాలవుతున్నారు. సకాలంలో కంప్యూటర్ ఓపి  రిజిస్ట్రేషన్లు, రివిసిట్లు పనిచేయక ఛాల మంది రోగులు ఎమర్జెన్సీ భాదితులు తీవ్ర అస్వస్థతకు గురి అయిన బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యలను అధికారులు సకాలంలో స్పందించి సమస్యలు తీర్చాలని కోరారు. బుధవారం భువనగిరి  మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన మేకల బాలు ఆస్పత్రికి వెళ్లగా, తనతోపాటు చాలామంది ఇబ్బంది పడ్డట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -