Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో.. కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -