- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు అయింది. బెంగళూరులో కాంక్లేవ్ కార్యక్రమానికి హాజరు కావల్సి ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయింది.
- Advertisement -