Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రాథమిక సహకార సంఘంలో మరియు మండలం లోని అన్ని గ్రామపంచాయతీ లలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల తెలంగాణఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతిథులు నాయకులు వివిధ శాఖల అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -