- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పోలవరం-నల్లమలసాగర్ పై పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వాపస్ తీసుకుంది. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై TG ప్రభుత్వం వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో మహారాష్ట్ర, కర్ణాటక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పోలవరం-నల్లమలసాగర్ పై పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
- Advertisement -



