Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణలో TET పరీక్ష షెడ్యూల్‌ విడుదల‌

తెలంగాణలో TET పరీక్ష షెడ్యూల్‌ విడుదల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ఉపాధ్యాయు ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు తీపిక‌బురు చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2025)ల షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 18 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌లో జూన్‌ 15నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ మేరకు తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు, సెషన్లు, సబ్జెక్టులు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్‌ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జూన్‌ 9నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad