Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ టెట్‌ ఫలితాలు విడుద‌ల‌

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ టెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. జూన్‌ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి. https://tgtet.aptonline.in/tgtet/ResultFront

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -