- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 98వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో ఉత్తమ సహాయ నటిగా ఎమీ మాడిగన్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా కెపాస్ డెమన్ హంట్స్, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో ఫ్రాంకిన్ స్టన్, ఉత్తమ క్యాస్టింగ్‌లో వన్ బ్యాటిల్ ఆప్టర్ అనదర్, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌లో ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా అవార్డులు గెలుచుకున్నాయి.
- Advertisement -



