Sunday, March 15, 2026
E-PAPER
Homeజాతీయంమహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక నిర్ణయం..

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక నిర్ణయం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే అమలుచేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ చట్టం అమల్లోకి వస్తే తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 40 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. అలాగే 17 లోక్‌సభ స్థానాల్లో 5–6 సీట్లు మహిళలకు రావచ్చు. ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 57–58 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉంది. 25 లోక్‌సభ స్థానాల్లో సుమారు 8 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -