Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆత్మ కమిటీ చైర్మన్..

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆత్మ కమిటీ చైర్మన్..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ గురై గాయాలపా లైన బాధిత కుటుంబాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి నరేందర్ రెడ్డి పరామర్శించారు. మంగళ వారం గజ్వెల్ లొ ప్రమాదావషత్తు కరెంట్ షాక్ గురై తీవ్రంగా గాయపడిన తొగుట గ్రామానికి చెంది న చింత లక్ష్మి కుటుంబ సభ్యులను బుధవారం హైదరాబాద్ లోటస్ ఆస్పత్రిలో పరామర్శిం చారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, తొగుట తాజా మాజీ సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్నం భూపాల్ రెడ్డి, తొగుట కానిస్టేబుల్ మ్యాకల రమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -