- Advertisement -
నవతెలంగాణ-మహదేవపూర్ : మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్ తండ్రి కీర్తిశేషులు వోడ్నాల చిన్న మల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు , మహాదేవపూర్ మండల మాజీ జడ్పీటీసీ ప్రస్తుత పిఏసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి. వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- Advertisement -



