Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంశిల్పాశెట్టి భర్తకు షాకిచ్చిన కోర్టు..

శిల్పాశెట్టి భర్తకు షాకిచ్చిన కోర్టు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిట్‌కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కోర్టు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్‌లో ఉండే మరో వ్యాపారవేత్త రాజేశ్ సతీజాకు కూడా సమన్లు పంపారు. వీరిద్దరూ జనవరి 19న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -