- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినప్పటికీ ఎవరికి సరిపడా వార్డు మెంబర్లు రాకపోవడంతో ఎన్నికల రోజు నిర్ణయించాల్సిన వార్డు మెంబర్ ని గురువారం రోజుకు వాయిదా పడగా సంబంధిత అధికారులు ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు గురువారం రోజు నిర్వహించిన ఉపసర్పంచ్ నియామకంలో డ్రాసిష్టాన్ని ఏర్పాటు చేసి ఉపసర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగా ఎంపీడీవో అభినయ చందర్ తెలిపారు.
- Advertisement -


