Sunday, November 9, 2025
E-PAPER
HomeAnniversaryవిద్యార్థుల గుండె చప్పుడు నవతెలంగాణ

విద్యార్థుల గుండె చప్పుడు నవతెలంగాణ

- Advertisement -

– విద్యార్థుల సమస్యలను అనునిత్యం వెలుగెత్తే పత్రిక నవతెలంగాణ
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నవతెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ నవతెలంగాణ పత్రిక పాఠకులకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ శుభాకాంక్షలు తెలిపారు. నవ తెలంగాణ పత్రిక ప్రతిరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ పత్రిక విద్యార్థుల గుండెచప్పుడుగా విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉంటుందని ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యార్థుల గళాన్ని వినిపించే ధిక్కార స్వరం కలిగిన ఏకైక పత్రిక నవ తెలంగాణ అని ఆయన అన్నారు. ఈ నవ తెలంగాణ పత్రికను ప్రతి ఒక్కరు ఆదరించాలని తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -