Thursday, July 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు

అంగన్‌వాడీల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు

- Advertisement -

– రిటైర్డ్‌బెనిఫిట్స్‌ పెంచుతూ నిర్ణయం
– టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష
– రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 8ని విడుదల చేసింది. టీచర్లకు రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ను లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, 60 ఏండ్లు దాటి వీఆర్‌ఎస్‌ తీసుకునే అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ వర్తించబోవని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -