Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అక్షర కిరణం లో కళాకారుల సేవలు అభినంద నీయం 

అక్షర కిరణం లో కళాకారుల సేవలు అభినంద నీయం 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో 1991 సం. లో.అక్షర కిరణం ఉద్యమం లోకళాకారుల ప్రదర్శనలు అక్ష్యరాష్యత కు జీవం పోషయాని పలువురు కొనియాడారు. శుక్రవారం నిజామాబాదు న్యూ అంబెడ్కర్ భవన్ లో కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల1991 సంవత్సరం నాటి అక్షరకిరణం కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.ఆనాడు జుక్కల్ బిచ్కుంద మద్నూర్ మండలాల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారుడు కౌలాస్ వాసి బృందం నాయకులు బోడ సాయిలు ( జర్నలిస్టు)బృందానికి ఘనంగా సన్మానం జరిగింది.సన్మానం పొందిన కళాకారులుబోడ సాయిలు తో పాటు పుల్కల్ గ్రామానికి చెందిన కే.దత్తాత్రి రావు,బి.రాజేశ్వర్,బి.హన్మాండు,  రమేష్ (శక్కరగా.బి )ఉన్నారు. వీరికి ఆనాటి సమన్వయధికారు టి.వీరేశం, పి.సుధాకర్ రావు లు శాలువాతో సత్కరించి,సర్టిఫికెట్, మెమెంటో తో బహుకరించారు. ఈ సందర్బంగా బృందం నాయకుడు, కళాకారుడు బోడ సాయిలు మాట్లాడుతూ . కార్యక్రమం లో రెండు జిల్లాల కన్వీనర్లు సిర్ప లింగం రెడ్డి రాజయ్య రెండు జిల్లా ల కళాకారులూ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad