Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఇందిరమ్మ ఇండ్లను వెరిఫికేషన్ చేసిన రాష్ట్ర హౌసింగ్ ఈ ఈ….

ఇందిరమ్మ ఇండ్లను వెరిఫికేషన్ చేసిన రాష్ట్ర హౌసింగ్ ఈ ఈ….

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని గంగసానిపల్లి గ్రామంలో  జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్  ను రాష్ట్ర హౌసింగ్ కార్యాలయ ఈఈ  సుకన్య, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ తో కలిసి పరిశీలించారు. పరిశీలించిన వారిలో హౌసింగ్ డిఈ  నాగేశ్వర్, ఎంపీఓ దినాకర్, ఏ ఈ రమేష్ , పంచాయతీ కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img