Thursday, February 26, 2026
E-PAPER
Homeఆటలుఉమెన్ ఐపీఎల్: టాస్ గెలిచిన ఆర్సీబీ

ఉమెన్ ఐపీఎల్: టాస్ గెలిచిన ఆర్సీబీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వ‌డోద‌ర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఈక్ర‌మంలో మ్యాచ్ కు ముందు టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. ఆరు విజయాలతో నేరుగా ఫైనల్లో వాలిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో టైటిల్‌పై గురి పెట్టగా.. తొలి ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తగ్గేదేలే అంటోంది. లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలిచినందున.. ఆఖరి పంచ్ విసేరిన జట్టే కప్‌ను తన్నుకుపోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -