Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసోనియా, రాహుల్‌పై కేసులు పెడితే భయపడేది లేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

సోనియా, రాహుల్‌పై కేసులు పెడితే భయపడేది లేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: సోనియా గాంధీ, రాహుల్‌లపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని తెలిపారు. ‘‘ప్రయిఈవేటు సంస్థల్లో పనిచేసిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఉండవు. ఎప్పుడో మూతబడిన నేషనల్‌ హెరాల్డ్‌ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారు. కాంగ్రెస్‌కు ఒక పత్రిక ఉండాలని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారు’’ అని గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -